ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెంలో అప్పుల బాధతో ఓ గ్రామ వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. నూతలపాటి వెంకటకృష్ణ తండ్రి వైద్య ఖర్చులు నిమిత్తం 15 లక్షలు అప్పు చేశాడు. తండ్రి మరణించడంతో అప్పు ఎలా తీర్చాలన్న మనస్తాపంతో ఇంట్లోనే ఉరేసుకున్నాడని స్థానికులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అప్పులు తీర్చలేక... గ్రామ వాలంటీర్ ఆత్మహత్య - volunteer suicide
అనారోగ్యానికి గురైన తండ్రి చికిత్స కోసం అప్పులు చేసి వాటిని తీర్చలేక ఓ గ్రామ వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
వాలంటీర్
ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెంలో అప్పుల బాధతో ఓ గ్రామ వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. నూతలపాటి వెంకటకృష్ణ తండ్రి వైద్య ఖర్చులు నిమిత్తం 15 లక్షలు అప్పు చేశాడు. తండ్రి మరణించడంతో అప్పు ఎలా తీర్చాలన్న మనస్తాపంతో ఇంట్లోనే ఉరేసుకున్నాడని స్థానికులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Intro:ap_ong_62_20_grama_valanter_suside_av_ap10067
కంట్రిబ్యూటర్ నటరాజు
సెంటర్ అద్దంకి
ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెం లో గ్రామ వాలెంటరిగా పనులు నిర్వహిస్తున్న నూతలపాటి వెంకట కృష్ణ ఉరి వేసుకుని అత్మహత్య చేసుకున్నాడు.తండ్రి ఎలమంద ఇటివల అనారొగ్యంతొ మృతి చెందాడు.తండ్రి అనారోగ్యం నిమిత్తం సుమారు 15 లక్షలు అప్పులు చేసాడు.చేసిన అప్పులన్నీ ఏ విధంగా తీర్చాలి అనే మనస్థాపంతొ ఇంట్లో ఉరివేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు.విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు Body:.Conclusion:.

TAGGED:
volunteer suicide