ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని షరాఫ్ బజార్లో దేవీ నవరాత్రుల వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కోటి రూపాయల ధనలక్ష్మిగా కన్యకా పరమేశ్వరి అమ్మవారు