ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గా వెంకటమురళి బాధ్యతలు స్వీకరించారు. కడప జిల్లాకు చెందిన వెంకటమురళి... నూతనంగా ఈ జిల్లాకు నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కలలు, పథకాలు అమలు చేయడంలో తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్రాజెక్టుల అమలు విషయంలో తగిన శ్రద్ధ చూపిస్తానని చెప్పారు. పలువురు జిల్లా అధికారులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన వెంకటమురళి - prakasham district new joint collector venkata murali
ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గా వెంకటమురళి బాధ్యతలు స్వీకరించారు.. ఇక్కడ పనిచేసిన షన్మోహన్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో వెంకటమురళి బాధ్యతలు తీసుకున్నారు.
జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన వెంకటమురళి
ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గా వెంకటమురళి బాధ్యతలు స్వీకరించారు. కడప జిల్లాకు చెందిన వెంకటమురళి... నూతనంగా ఈ జిల్లాకు నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కలలు, పథకాలు అమలు చేయడంలో తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్రాజెక్టుల అమలు విషయంలో తగిన శ్రద్ధ చూపిస్తానని చెప్పారు. పలువురు జిల్లా అధికారులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి:మెట్ల పైనుంచి పడి మహిళ మృతి