కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించి రోడ్లపై తిరిగే వారి వాహనాలను ప్రకాశం జిల్లా దర్శి పోలీసులు సీజ్ చేశారు. కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించి రోడ్లపై తిరిగే సుమారు 60 బైక్లను సీజ్ చేసి.. వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మధ్యాహ్నం 12 తర్వాత రోడ్లపై అనవసరంగా తిరిగే వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు. అత్వవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు బయటికి రావాలని పోలీసులు సూచించారు.
ఇదీ చదవండి:
కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమణ..వాహనాలు సీజ్ - దర్శిలో అనవసరంగా రోడ్లపై తిరిగే వాహనాలు సీజ్
ప్రకాశం జిల్లా దర్శిలో.. కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించి రోడ్లపై తిరిగే వారి వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అనంతరం వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి వచ్చేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చిరించారు.
vehicles seazed