ETV Bharat / state

వైభవంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవం - annadanam

అద్దంకిలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

వీరబ్రహ్మేంద్రస్వామి
author img

By

Published : May 14, 2019, 8:55 PM IST

వైభవంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవం

ప్రకాశం జిల్లా అద్దంకిలో వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధనోత్సవాలు వైభవంగా నిర్వహించారు. నేడు స్వామి సజీవ సమాధి పొందిన పవిత్ర దినం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంతోపాటు, వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దేవస్థాన పాలకవర్గం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి.

'పది'లో మొదటిస్థానం కోసం ప్రత్యేక శ్రద్ధ పెడతాం

Intro:sp_vzm_36_12_yuvati_deeksha_ku_siddam_avb_c9 ప్రేమించానని మాయమాటలు చెప్పి పిల్లి దగ్గరకు వచ్చేసరికి ససేమిరా అంటున్న యువకుని ఇంటిముందు ఓ యువతి మౌన పోరా దానికి సిద్ధమైంది

Body:విజయనగరం జిల్లా పార్వతీపురం లో ని ప్రేమికుని ఇంటిముందు ఓ యువతి మౌన పోరాటానికి సిద్ధమైంది పట్టణంలోని ఒకటో వార్డు జగన్నాధపురం లోని ని దుబ్బ గడ్డి వీధికి చెందిన పొట్నూరు కృష్ణారావు అదే ప్రాంతానికి చెందిన న ఇ యువతి ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు పెళ్లి చేసుకోవాలని యువతి కోరగా అందుకు యువకుడు ససేమిరా అనడంతో మూడు నెలల క్రితం పోలీసులను ఆశ్రయించింది 6 నెలల సమయం కావాలని కృష్ణారావు పోలీసులు ముందు గడువు కోరాడు గడువు ముగిసిన ముహూర్తాలు ఎందుకు పెట్టడం లేదని యువతి ఇ కుటుంబీకులు ప్రశ్నించారు అయినా నా నా స్పందన లేకపోవడంతో ఐద్వా నాయకులు ఆధ్వర్యంలో యువతి యువకుని ఇంటికి వెళ్ళింది యువకుడు తల్లి యువతిని ఇంట్లోకి రాకుండా అడ్డుకునే గడప లోనే యువతి తిష్ట వేసింది తనని పెళ్లి చేసుకునే వరకు కదిలేది లేదంటూ పోరాటానికి కి సిద్ధమైంది వీధిలో మహిళలు ఐద్వా సభ్యులు అండగా నిలిచారు

Conclusion:యువతి కి అండగా వచ్చిన మహిళలతో వాగ్వాదం చేస్తున్న యువకునీ తల్లి గడపలో లో కూర్చున్న యువతి యువతిని పెళ్లి చేసుకోవాలని కోరుతూ నిలదీస్తున్న ఐద్వా నాయకులు మహిళలు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.