ETV Bharat / state

'జూనోసెస్ డే' కి విశేష స్పందన - ఒంగోలు

ప్రకాశం జిల్లాలో జూనొసెస్ డే సందర్భంగా శునకాలకు వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం జరిగింది.ఇందుకు విశేష స్పందన వచ్చింది.

వ్యాక్సిన్ వేయించుకుంటున్న శునకాలు.
author img

By

Published : Jul 6, 2019, 2:43 PM IST

బైక్ పై వచ్చి దర్జా ఒలకబోశాయి ....కారులో వచ్చి రాజసం చూపాయి. సూది మందు గుచ్చితే మారం చేశాయి. ప్రపంచ జునోసెస్ రోజు సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో పశు సంవర్ధక శాఖ కార్యాలయం ఆవరణలో పెంపుడు శునకాలకు వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నగరవాసులు తమ పెంపుడు శునకాలను ఆప్యాయంగా తీసుకువచ్చి వ్యాక్సిన్ వేయించారు. జిల్లా పోలీసు కార్యాలయానికి కేటాయించిన శునకాలకు శిక్షకులు తీసుకువచ్చి వ్యాక్సిన్ అందించారు.

వ్యాక్సిన్ వేయించుకునేందుకు వచ్చిన శునకాలు.

ఇదీ చూడండి రాజీవ్ స్మారక భవనాన్ని కూల్చొద్దు: వీహెచ్

Intro:విజయనగరం జిల్లా పాలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న పాచిపెంట మండలం పరిధిలో ఉన్న ఘాట్ రోడ్డు లో ఒరిస్సా నుంచి వస్తున్న ఐ సర్ వ్యాను రోడ్డు సైడ్ మలుపు తిరుగుతుండగా బోల్తా పడిపోయింది సుమారుగా సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలకు జరిగింది ఈ విషయం పోలీసులకు తెలియగానే వెళ్లేసరికి డ్రైవర్ పరారీ ఆ వ్యాన్లో బాడీ లోపల ఒక డ్రెస్కు లోపల గంజాయి ప్యాకెట్లు పేర్చి బయటకి జీడి పిక్కల చెత్త బస్తాలు వేసి లోడ్ చేసి ఇ ఇ వస్తుండగా మార్గమధ్యంలో లో వాన బోల్తా పడింది వ్యాన్ నెంబరు UP 17AT7620 సి ఐ సింహాద్రి నాయుడు ఎస్ ఐ సి హెచ్ గంగరాజు డిప్యూటీ తాసిల్దారు నాగేశ్వరరావు సమక్షంలో వ్యాను లో ఉన్న గంజాయి ప్యాకెట్లు ఓ పక్కన పెట్టి పోలీసులు వారి ఆధీనంలోకి తీసుకున్నారు సుమారుగా 108 కిలోల గంజాయ్ దొరికింది
బ్షెట్
సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్. సింహాద్రి నాయుడు

Body:ఫ

Conclusion:బ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.