ప్రకాశం జిల్లా కోత్తపాలెం సమీపంలోని పంట కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు.. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహం స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన వ్యక్తి వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి