ప్రకాశం జిల్లా చీరాల ఓవర్ బ్రిడ్జి రహదారి వద్ద ఓ మహిళపై గుర్తుతెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. గాయాలపాలైన మహిళను 108లో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. మెడపై గాయం కావడంతో మాట్లాడలేని స్థితిలో ఉన్న మహిళ వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళపై ఎవరు దాడి చేసి ఉంటారనే కోణంలో ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి: శ్రీకాళహస్తిలో దారుణం... మురుగుకాలువలో శిశువు మృతదేహం
మహిళపై కత్తితో దాడి చేసిన దుండగులు - మహిళపై కత్తితో దాడి
మహిళపై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. గాయపడిన మహిళను సమీప ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.
![మహిళపై కత్తితో దాడి చేసిన దుండగులు attack](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14813291-883-14813291-1648036530689.jpg?imwidth=3840)
attack