ETV Bharat / state

భక్తులు లేకుండానే ఉగాది పూజలు

శార్వరి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా కరోనా ప్రభావం దేవాలయాలపై పడింది. ప్రకాశం జిల్లా చీరాలలో భక్తులు లేకుండానే ఉగాది పూజలు నిర్వహించారు.

Ugadi pooja in the temple without devotees in cheerala
పూజ చేస్తున్న అర్చకుడు
author img

By

Published : Mar 26, 2020, 9:54 AM IST

చీరాలలో భక్తులు లేకుండా ఆలయంలో ఉగాది పూజలు

ప్రకాశంజిల్లా చీరాలలోని శ్రీ వీరరాఘవస్వామి దేవాలయంలో ఉగాది పూజలు నిర్వహించారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఆలయ ప్రధాన పూజారి వాసుదేవ్, ఆలయ ఈఓ శివనాగదాసు ఇద్దరే పూజాదికాలు నిర్వహించారు. లాక్ డౌన్ ఉన్నందున పూజల తరువాత ఆలయాన్ని మూసివేశారు. ప్రతి ఏటా వీరరాఘవస్వామి దేవాలయం ఉగాది సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది. ఇక్కడ పంచాంగ శ్రవణాలు ఘనంగా జరుగుతుంటుంది. కానీ.. కరోనా కారణంగా భక్తులు పూజల్లో పాల్గొనలేదు.

ఇదీ చూడండి:

ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న లాక్​డౌన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.