ETV Bharat / state

రెండు లారీలు ఢీ... ఇద్దరికి తీవ్రగాయాలు

ప్రకాశం జిల్లా ఒంగోలులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న సిమెంట్ లారీని గ్రానైట్ లారీ ఢీ కొట్టింది. గ్రానైట్ లారీ డ్రైవర్, క్లీనర్​కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

two lorries are colliding at agraharam national highway, ongole prakasham district
ప్రకాశం జిల్లా అగ్రహారం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన గ్రనైట్ లారీ
author img

By

Published : Dec 5, 2019, 4:14 PM IST

రెండు లారీలు ఢీ... ఇద్దరికి తీవ్రగాయాలు

ప్రకాశం జిల్లా ఒంగోలు అగ్రహారం నూతన జాతీయ రహదారి వంతెనపై ప్రమాదం జరిగింది. ఆగివున్న తమిళనాడుకు చెందిన సిమెంట్ లారీలను చీమకుర్తి నుంచి వస్తున్న గ్రానైట్ లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది. గ్రానైట్ లారీలో ఉన్న డ్రైవర్, క్లినర్ క్యాబిన్​లో ఇరక్కుపోయారు. ఘటన జరిగిన ప్రదేశానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. మూడు గంటల పాటు శ్రమించి ఇద్దరిని బయటకు తీశారు. క్షతగాత్రులకు తీవ్ర గాయాలయ్యాయి.

ఇదీ చదవండీ:

మహిళల రక్షణ కోసం'అభయ్ డ్రాప్ హోమ్'

Intro:AP_ONG_11_05_ACCIDENT_AVB_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
............................
ప్రకాశం జిల్లా ఒంగోలు అగ్రహారం నూతన జాతీయ రహదారి వంతెనపై ఆగివున్న తమిళనాడుకు చెందిన రెండు సిమెంట్ లోడు లారీలను చీమకుర్తి నుంచి వస్తున్న గ్రానెట్ లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది. గ్రానేట్ లారీలో ఉన్న డ్రైవర్ , క్లినర్ లారీ క్యాబిన్ లో ఇరక్కపోయారు. వెంటనే ఘటన జరిగిన ప్రదేశానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది ...మూడు గంటల పాటు శ్రమించి ఇద్దరిని బయటకు తీశారు. కాలికి తీవ్రగాయాలతో నడవలేని స్థితిలో ఉన్న చీమకుర్తి ఎస్సి కాలనీకి చెందిన డ్రైవర్, క్లినర్ లను ఒంగోలులోని ప్రయివేటు వైద్యశాలకు తరలించారు..బైట్ .....శ్రీనివాస్, జిల్లా అగ్నిమాపక అధికారిBody:ఒంగోలుConclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.