ప్రకాశం జిల్లా పొదిలిలో ప్రభుత్వ వైన్ షాప్ ఆవరణలో తాగుబోతులు వీరంగం సృష్టించారు. మార్కాపురం రోడ్డు దుకాణం వద్ద మద్యం తాగటానికి వచ్చిన యువకుల మధ్య మాటమాట పెరిగి దాడి చేసుకున్నారు. చుట్టుపక్కల వారు వారి చేష్టలను గమనిస్తూ ఉండిపోయారు.
ఇదీ చదవండి:గుంటూరులో సైకో వీరంగం..మహిళలపై దాడికి యత్నం