తితిదే ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని సింగరకొండలో తితిదే కల్యాణ మండపాన్ని ప్రారంభించారు. నుతనంగా నిర్మంచనున్న కేశఖండన శాల, గోశాలకు శంకుస్థాపన చేశారు. గుడికి ఒక గోమాత పంపిణీ అనే కార్యక్రమాన్ని రేపు విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. త్వరలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: