ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గార్లపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ఐటీసీ గోదాంలో చౌక ధర బియ్యం నిల్వ ఉంచారు. చాలా కాలంగా అవి నిల్వ ఉండడంతో పురుగులు తయారవుతున్నాయి. ఫలితంగా ఇళ్లలోకి వచ్చి నరకం చూపిస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవటం లేదని ఆరోపిస్తూ... ఆందోళనకు దిగారు.
ఇదీ చదవండి... అమరావతిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం: అవంతి