ETV Bharat / state

గిద్దలూరులో కిక్కిరిసిన వీధులు - గిద్దలూరులో ప్రజల రద్దీ

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా వీధులన్నీ రద్దీగా మారాయి. మెయిన్ బజార్, పొట్టి శ్రీరాములు సెంటర్, ఆంటీ హోటల్ వీధులన్నీ జనంతో కిటకిటలాడాయి. ట్రాఫిక్​తో జనాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వస్త్ర, పాదరక్షలు, బంగారు దుకాణాలు జనాలతో కిక్కిరిశాయి.

The streets were crowded during the Sankranti festival in Giddalur town of Prakasam district.
గిద్దలూరులో ప్రజలతో కిక్కిరిసిన వీధులు
author img

By

Published : Jan 13, 2020, 5:51 PM IST

..

గిద్దలూరులో కిక్కిరిసిన వీధులు

ఇదీచూడండి.నాగశ్రీచరిత.. బహుముఖ ప్రజ్ఞాశాలి

..

గిద్దలూరులో కిక్కిరిసిన వీధులు

ఇదీచూడండి.నాగశ్రీచరిత.. బహుముఖ ప్రజ్ఞాశాలి

Intro:AP_ONG_24_13_SANKRANTI RADDI_AVB_AP10135

CENTRE--- GIDDALUR
CONTRIBUTOR --CHANDRASEKHAR
CELLNO---9100075307

ప్రకాశం జిల్లా ,గిద్దలూరు పట్టణంలో, సంక్రాంతి పండుగ సందర్భంగా మెయిన్ బజార్, పొట్టి పొట్టి శ్రీరాములు సెంటర్, ఆంటీ హోటల్ వీధులన్నీ జనంతో కిటకిటలాడాయి. ట్రాఫిక్ తో జనాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు .వస్త్ర ,పాదరక్షల ,బంగారు ,దుకాణాలు జనాలతో రద్దీగా మారాయి




Body:AP_ONG_24_13_SANKRANTI RADDI_AVB_AP10135


Conclusion:AP_ONG_24_13_SANKRANTI RADDI_AVB_AP10135
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.