ETV Bharat / state

అనుమానంతో గొంతు నులిమి చంపేసిన భర్త - ప్రకాశంలో నేరాల వార్తలు

భార్యపై అనుమానం.. భర్తను హంతకుడిని చేసింది. గృహిణి ప్రాణం బలైంది.

The husband killed his wife at Bayanapalle in prakasham

author img

By

Published : Apr 18, 2020, 4:50 PM IST

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం బయనపల్లె గ్రామంలో భార్యను.. అనుమానంతో హత్య చేశాడు భర్త. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగట్ల శకుంతల, శివరంగయ్య దంపతులు. కొంతకాలంగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న శివరంగయ్య.... ఎవరూ లేని సమయం చూసి ఆమె గొంతు నులిమాడు. ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్​కు వెళ్లి లొంగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

లారీ డ్రైవర్ అతి వేగం.. ట్రాక్టర్​ డ్రైవర్​ బలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.