ETV Bharat / state

ఊరి చివరి తోటలో కొట్టుకున్నారు... ఎందుకంటే?

ప్రకాశంజిల్లా సింగరాయికొండలో ఇద్దరు యువకులపై దాడి చేస్తున్న దృశ్యాలు సామాజిక మధ్యమాల్లో హల్​చల్ చేస్తున్నాయి. దీనిపై స్పందించిన పోలీసులు వారిపై కేసు నమోదుచేసారు.

The clash between two youths at Sarugadu Gardens on the outskirts of Singaraikonda has led to the attacks at prakasham district
author img

By

Published : Aug 2, 2019, 4:20 PM IST

Updated : Aug 2, 2019, 7:33 PM IST

సింగరాయికొండలోని ఊరి చివరన సారుగుడు తోట వద్ద ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ,దాడులకు దారితీసింది. ఒక వర్గానికి చెందిన యువకుల బంధువైన ఓ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని ఇద్దరి యువకులను కొట్టారు. అనంతరం దాడి చేస్తున్న దృశ్యాలను నలుగురిలో ఒకరు చరవాణిలో చిత్రీకరించి మిత్రుల గ్రూప్ లో పోస్ట్ చేశాడు. చివరికి ఆ వీడియో పోలీసుల వరకు చేరింది. దీనిపై స్పందించిన పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని ,కేసు నమోదు చేశారు.

ఊరి చివర....ఇద్దరు యువకులపై దాడి

ఇదీచూడండి.వైద్యుల సమ్మె ఉద్ధృతం.. అత్యవసర సేవలూ బంద్​

Intro:333Body:999Conclusion:కడప జిల్లా గోపవరం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఈరోజు పేదల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి భవన నిర్మాణం చేపట్టాలని ఆ సంఘం నాయకులు మహబూబ్ భాష ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .అనేక పర్యాయాలు దశలవారీగా ఆందోళన చేస్తున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరం అన్నారు ఇప్పటికైనా పేదలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు.
Last Updated : Aug 2, 2019, 7:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.