ETV Bharat / state

కాలువలోకి దూసుకెళ్లిన కారు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే! - కారు ప్రమాదం వీడియో వైరల్ వార్తలు

మితిమీరిన వేగంతో వెళ్తున్న ఓ కారు కాలువలోకి దుసుకెళ్లి బోల్తా పడిన ఘటన ప్రకాశం జిల్లా చీరాలలో జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తం అయ్యాయి.

The car that crashed into the canal in praksham district video viral
author img

By

Published : Nov 4, 2019, 10:59 AM IST

Updated : Nov 4, 2019, 12:51 PM IST

ప్రకాశం జిల్లా చీరాలలో ఓ కారుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. పర్చూరు నుంచి చీరాల వెళ్తున్న కారు.... లారీ స్టాండు సమీపంలోని వంతెన వద్దకు రాగానే.. అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. తెల్లవారుఝామున 5గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో కారు కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తం అయ్యాయి.

కాలువలోకి దూసుకెళ్లిన కారు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ఇదీ చదవండి:

'2430.. ఇది చీకటి జీవో'

Intro:FILE NAME : AP_0NG_42_04_CAR_ACCIDENT_AV_AP10068_SD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA (PRAKASAM)
యాంకర్ వాయిస్ : ప్రకాశం జిల్లా చీరాలలో తృటిలో పెనుప్రమాదం తప్పింది.... పర్చూరు వైపు నుండి చీరాల వస్తున్న కారు లారీ స్టాండు సమీపంలో మురుగుకాలువ వంతెన వద్ద అదుపుతప్పి కాలువలోకి దూసుకుపోయింది... కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్వల్పగాయలతో బయటపడ్డారు... ఉదయం 5.30 నిముషాలకు ప్రమాదం జరిగింది.. హైదరాబాద్ నుండి చీరాల వస్తున్నట్లు భావిస్తున్నారు.. మితిమీరిన వేగంతో కారు కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడింది... ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్న సి.సి. కెమెరాలో రికార్డయ్యాయి... అయితే ప్రయానిస్తున్న వారు స్వల్పగాయలతో బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.. చీరాల పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Body:కె.నాగరాజు,చీరాల,ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899

Conclusion:కె.నాగరాజు,చీరాల,ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899
Last Updated : Nov 4, 2019, 12:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.