ETV Bharat / state

కారులో చెలరేగిన మంటలు..తప్పిన పెను ప్రమాదం - కారు దగ్ధం

రోడ్డుపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు రేగాయి. కారులోని వారంతా కిందకు దిగడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో కారు దగ్ధమైంది.

The car on the road was suddenly burnt and the car was hit by a fire at parchiru in prakasham district
author img

By

Published : Aug 24, 2019, 6:10 PM IST

ఆకస్మాత్తుగా మంటలు రావడంతో కారు దగ్ధం..

ప్రకాశం జిల్లా పర్చూరు సమీపంలో రోడ్డుపై భారీ ప్రమాదం తప్పింది. పర్చూరు- చిలకలూరిపేట రహదారిలోని వై జంక్షన్ వద్ద ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున మంటలు వ్యాపించటంతో కారులోని వారంతా కిందకు దిగి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటనలో కారు దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న వారు వేటపాలెంకు చెందినవారుగా గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలార్పారు.

ఇదీచూడండి.మద్యం మత్తులో ... వాహనాలకు నిప్పంటించారు

Intro:ఈ ఫైల్ కు సంబంధించి కింది ఉన్న స్లాగ్ మీద ఫైల్ సెండ్ చేయడం జరిగింది.
ap_atp_71_24_minister_jeedipalli_paryatana_AVB_AP10097.

Body:బైట్ 1: శంకర్ నారాయణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి.
బైట్ 2 : విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే.

Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date : 24-08-2019
sluge :ap_atp_71a_24_minister_jeedipalli_paryatana_AVB_AP10097
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.