జులై 10 నుంచి యథావిధిగా పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి సురేశ్ వెల్లడించారు.
'జులై 10 నుంచి యథావిధిగా పదో తరగతి పరీక్షలు' - మంత్రి ఆదిమూలపు సురేశ్ వార్తలు
పదో తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ముందుకే వెళ్తోంది. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సురేశ్ స్పష్టం చేశారు.
10 th exams in ap

ఇదీ చదవండి