ETV Bharat / state

గడప గడపలో ఓ ఎమ్మెల్యేకు నిరసన సెగ.. స్వల్ప ఉద్రిక్తత - ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు

Tension At Gadapa Gadapa : వైకాపా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నేతలు, పార్టీ నాయకులకు ప్రజల నుంచి నిరసనలు ఎదురవుతూనే ఉన్నాయి. అయితే ప్రజల నుంచి నిరసనలు అందరూ ఊహించినవే కానీ ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఊహించని విధంగా సొంతవర్గం నుంచే నిరసన సెగ తగిలింది. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు??

TENSION AT GADAPA GADAPA
TENSION AT GADAPA GADAPA
author img

By

Published : Nov 14, 2022, 1:48 PM IST

Updated : Nov 14, 2022, 3:00 PM IST

TENSION AT GADAPA GADAPA : ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నిరసనల పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. అయితే సాధారణంగా ప్రజల నుంచి నిరసనలు, ఆందోళనలు వ్యక్తం అవుతాయి. కానీ ఇక్కడ ఓ ఎమ్మెల్యేకి మాత్రం సొంత వర్గం నుంచే నిరసన సెగ తగిలింది.

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఒమ్మెవరంలో వైకాపా ఎమ్మెల్యే సుధాకర్‌బాబుకు.. సొంతవర్గం నుంచే నిరసన సెగ తగిలింది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన ఒమ్మెవరం పర్యటనకు రాగా.. వైకాపాలోని మరోవర్గం నల్లజెండాలతో నిరసన తెలిపింది. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఎమ్మెల్యే సుధాకర్​బాబుకు నిరసన సెగ

ఇవీ చదవండి:

Last Updated : Nov 14, 2022, 3:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.