ETV Bharat / state

'తెదేపా గెలుపు - అభివృద్ధికి మలుపు'

ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని పంగులూరులో తెదేపా కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేయవచ్చని నేతలు అభిప్రాయపడ్డారు.

తెదేపా కార్యకర్తల సమావేం
author img

By

Published : Mar 19, 2019, 6:49 PM IST

తెదేపా కార్యకర్తల సమావేం
ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం పంగులూరులో తెదేపా కార్యకర్తలు సమావేశమయ్యారు.ముఖ్య అతిథులుగా బాపట్ల లోక్​సభ నియోజకవర్గఅభ్యర్థి శ్రీరామ్ మాల్యాద్రి, అద్దంకి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేయవచ్చని అన్నారు. తెదేపా పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో అనేక రకాల పథకాలు ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని తెదేపా నాయకులు చెప్పారు.

New Delhi, Mar 19 (ANI): While speaking on the issue over alliance with Aam Aadmi Party (AAP), senior Congress leader PC Chacko said, "As far as I know there are senior leaders in Delhi who think that defeating Bharatiya Janata Party (BJP) is their party's immediate responsibility, for it we should form alliance with Aam Aadmi Party (AAP), that's the thinking of majority of leaders". PC Chacko, he added, "Our president Rahul Gandhi will take decision in few days time, and the policy of our party as decided by working committee is to go for alliance with the parties who are opposed to BJP. I hope Delhi leaders will also follow this policy decision of the Congress."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.