ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం రశీదుపురం గ్రామంలో పాముకాటుకు గురై బోగణంపాటి మహేశ్(16) అనే విద్యార్థి మృతి చెందాడు. ఇంటి వద్ద తల్లిదండ్రులతో రాత్రి ఆరుబయట నిద్రిస్తున్న మహేశ్‌ను పాము కాటువేసింది. పక్క గ్రామంలో నాటు వైద్యం కోసం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడు కనిగిరిలో ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పాముకాటుతో విద్యార్థి మృతి - latest crime news prakasham district
ప్రకాశం జిల్లా రశీదుపురంలో పాము కాటుకు గురై బోగతణంపాటి మహేశ్(16) మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పాముకాటుతో విద్యార్ధి మృతి
ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం రశీదుపురం గ్రామంలో పాముకాటుకు గురై బోగణంపాటి మహేశ్(16) అనే విద్యార్థి మృతి చెందాడు. ఇంటి వద్ద తల్లిదండ్రులతో రాత్రి ఆరుబయట నిద్రిస్తున్న మహేశ్‌ను పాము కాటువేసింది. పక్క గ్రామంలో నాటు వైద్యం కోసం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడు కనిగిరిలో ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:కోతి దాడిలో పది మందికి గాయాలు