ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ద్రోణాదులలో శ్రీ అంకమ్మతల్లి దేవాలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా లాక్ డౌన్ నిబంధనలు అనుసరిస్తూ దేవాలయంలో అభిషేకాలు, కుంకుమ పూజ నిర్వహించారు. శుక్రవారం సందర్భంగా విశేష అలంకారంతో అంకమ్మతల్లి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
ఇవీ చదవండి: కనిగిరిలో అందుబాటులో లేని 108 వాహనం..