ETV Bharat / state

ఒంగోలులో కల్తీ నెయ్యి తయారీ.. పోలీసుల అదుపులో నిందితుడు - crime news in ongole

ప్రకాశం జిల్లా ఒంగోలులో నెయ్యి తయారీ పరిశ్రమపై అధికారులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో నెయ్యిని కల్తీ చేసినట్లు గుర్తించిన అధికారులు.. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.

raids on adulterated ghee manufacturing plants in onglole p
ఒంగోలులో కల్తీ నెయ్యి తయారీ
author img

By

Published : Jun 11, 2021, 5:19 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలు నాగేంద్రనగర్‌ కాలనీలోని శివగాయత్రి మిల్క్‌ డెయిరీ పరిశ్రమపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పామాయిల్‌, తక్కువ ధరకు లభించే వంటనూనెలు వంటి వాటితో కల్తీ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నెయ్యి కల్తీ చేస్తున్న వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

ఇదీచదవండి.

CJI Justice NV Ramana: శ్రీవారి ఆశీస్సులతోనే ఈ స్థాయికి వచ్చా: సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.