ETV Bharat / state

ప్రజా సమస్యలు పరిష్కరించండి: ఎమ్మెల్యే కరణం బలరాం - karanam balaram meet with municipal officers

ప్రకాశం జిల్లా చీరాలలో మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు కరణం బలరాం కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ప్రజా సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.

ప్రజా సమస్యలు పరిష్కరించండి
ప్రజా సమస్యలు పరిష్కరించండి
author img

By

Published : Feb 10, 2020, 5:26 PM IST

ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కరణా బలరాం వినతి

ప్రజల సమస్యలను పరిష్కరించాలని ప్రకాశం జిల్లా చీరాల శాసనసభ్యుడు కరణం బలరాం కృష్ణమూర్తి పట్టణ మున్సిపల్ కమిషనర్​ను కోరారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. పట్టణంలో ఆగిపోయిన గృహ నిర్మాణాలకు సంబంధించిన సమస్యలు, నిలిపేసిన పింఛను దారుల జాబితాను కమిషనర్​కు అందజేశారు.

ఇదీ చదవండి:

'ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి చిచ్చు పెట్టారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.