ETV Bharat / state

రాష్ట్రంలో ప్రారంభమైన ఆరో విడత రేషన్ పంపిణీ

లాక్ డౌన్ అమలులో ఉండడంతో ప్రభుత్వం ఇప్పటి వరకు ఐదు విడతలుగా ప్రజలకు ఉచితంగా రేషన్ పంపిణీ చేసింది. తాజాగా ఆరోవిడత రేషన్ పంపిణీ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో రేషన్ పంపిణీ మొదలైంది.

sixth time ration distribution started in prakasam dst ongole
sixth time ration distribution started in prakasam dst ongole
author img

By

Published : Jun 18, 2020, 4:30 PM IST

చౌక ధరల దుకాణాల ద్వారా ఆరో విడత ఉచిత రేషన్ పంపిణీ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు. కుటుంబంలోని సభ్యులకు అయిదు కిలోల చొప్పున బియ్యం, ఉచితంగా కిలో శనగలు, నగదుపై అరకిలో పంచదార అందిస్తున్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు... 24 గంటల్లో 425 నమోదు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.