ETV Bharat / state

సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి హుండీ ఆదాయం లెక్కింపు - ప్రకాశం జిల్లా వార్తలు

సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానములో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 82 రోజులకు 19 లక్షల 62 వేల రూపాయలను భక్తులు స్వామివారికి సమర్పించుకున్నారు.

singarakonda temple hundi count
singarakonda temple hundi count
author img

By

Published : Sep 17, 2020, 8:33 AM IST

ప్రకాశం జిల్లా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో దేవాదాయశాఖ అధికారుల సమక్షంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. కోవిడ్-19 నిబంధనలను అనుసరించి లెక్కింపు ప్రక్రియ నిర్వహించారు.

లాక్ డౌన్ తరువాత 82 రోజులకు హుండీ ఆదాయము రూ. 19 లక్షల 62,177 లు వచ్చింది. అమెరికన్ డాలర్లు 22 వచ్చాయి. పర్యవేక్షణ అధికారిగా అద్దంకి ఇన్ స్పెక్టర్ కె. రంగ లక్ష్మి, కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ఏపీ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో చుక్కెదురు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.