సంక్షేమ పథకాలే తెలుగుదేశం విజయ వారధులు - శ్రీశైల
రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు తెదేపా గెలుపునకు సహకరిస్తాయని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు వ్యాఖ్యానించారు. ఆయన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామిని సతీ సమేతంగా దర్శించుకున్నారు.
మంత్రి శిద్దా రాఘవరావు
sample description
Last Updated : Mar 21, 2019, 4:54 PM IST