బాబుపై జగన్ సోదరి విమర్శలు
చంద్రబాబుది రోజుకో మాట.... పూటకో వేషం - ycp
బస్సు యాత్రలో భాగంగా చీరాలలో రోడ్‌షోకి హాజరైన షర్మిల... తెదేపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుది రెండు నాలుకల ధోరణి అని వ్యాఖ్యానించారు.
![చంద్రబాబుది రోజుకో మాట.... పూటకో వేషం](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2864679-1110-38caf3f3-db73-4e4e-a526-c1d5480574b4.jpg?imwidth=3840)
ప్రచారంలో షర్మిల
బాబుపై జగన్ సోదరి విమర్శలు
sample description