ETV Bharat / state

ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసిన మద్యం పట్టివేత

ఎన్నికల వేళ ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉన్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలో అన్ని చోట్ల విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అక్రమ మద్యం పట్టివేత
author img

By

Published : Apr 4, 2019, 9:54 AM IST

Updated : Apr 4, 2019, 11:19 AM IST

అక్రమ మద్యం పట్టివేత
ప్రకాశం జిల్లా మార్కాపురంలోని సప్తగిరి లాడ్జి సమీపంలో పోలీసుల తనిఖీల్లో భాగంగా అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం లభించింది.ఎన్నికల వేళ ఓటర్లకు పంచేందుకు ఈ మద్యం సీసాలుసిద్ధంగా ఉంచారని ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. తమ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎక్కడైనా అక్రమ మద్యం ఉన్నట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు.

ఇదీ చదవండి....కారం చల్లి.. కత్తితో నరికి.. అన్నను చంపిన తమ్ముడు

Intro:ap_knl_53_03_election_pracharam_av_c5

s.sudhakar, dhone.

కర్నూలు జిల్లా డోన్ మండలం కొత్త బురుజు గ్రామంలో కే.ఈ ప్రతాప్ ప్రచారంలో మహిళలు ఆనందంతో నృత్యం చేశారు. గ్రామంలో ప్రచార ర్యాలీ నిర్వహించారు. గ్రామానికి సంబంధించిన త్రాగు నీరు, పెన్షన్లు, పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలు అందరికీ చేరాయని మహిళలు ఆనందంతో గంతులేశారు. మరలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలని డోన్ లో కె.ఈ. ప్రతాప్ గెలవాలని వారు కోరారు. ఈ ప్రచార ర్యాలీ ని చూసి కే. ఈ ప్రతాప్ ఆనందంతో ఇది ప్రచార ర్యాలీ కాదు విజయోత్సవ ర్యాలీ లా ఉందని హర్షం వ్యక్తం చేశారు.ఇదే ఉత్సాహంతో ఈ నెల 11 న సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే మరిన్ని పథకాలు, పనులు చేస్తానని హామీ ఇచ్చారు.

Body:కే.ఈ. ప్రతాప్ ప్రచారంలో మహిళలు నృత్యం.

Conclusion:kit no.692, cell no.9394450169, s.sudhakar,dhone
Last Updated : Apr 4, 2019, 11:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.