ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలం, ఓబులాపురం తండాలలో ఎస్ఈబీ అధికారులు నాటు సారా బట్టీలపై దాడులు నిర్వహించారు .ఈ దాడులలో 700 వందల లీటర్ల బెల్లపు ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈబీ అధికారులు సీఐ సోమయ్య, ఎస్ఐలు రాజేంద్ర, రంగారావు సిబ్బంది పాల్గొన్నారు.
ఇది చదవండి చీరాలలో రెడ్జోన్ను ప్రకటించిన అధికారులు