ETV Bharat / state

విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగుల పంపిణీ

శ్రీ పుచ్చకాయల సుబ్బారాయుడు హనుమాయమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 70 మంది విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు.

author img

By

Published : Aug 17, 2019, 8:33 PM IST

school bags distrubution held by srib puchhakayala subbarayidu hanumayamma trust at prakasham district
విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగుల పంపిణీ

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం గుంటుపల్లిలోని శ్రీ పుచ్చకాయల సుబ్బారాయుడు హనుమాయమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో 70 మంది విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. గ్రామంలోని పేద బలహీన వర్గాల పిల్లలకు స్కాలర్ షిప్ రూపంలో రూ.22 వేలు సమకూర్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు పుచ్చకాయల వెంకట్రావు మరియు వారి సోదరి పెద్ది సరస్వతి పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో పేద విద్యార్థులకు ఈ విధంగా సహాయం చేస్తుంటారు. అదే విధంగా గ్రామంలో ఎవరైనా నిరుపేదలు మరణిస్తే వారి కుటుంబానికి 5 వేల రూపాయలు అందజేస్తుంటారు. గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు చేసి 5 రూపాయలకే 20 లీటర్ల నీటిని గ్రామంలోని ప్రజలకు అందజేస్తున్నారు. వాటి ద్వారా వచ్చే నగదుతో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

ఇదీచూడండి

మహాత్ముడు మెచ్చిన పల్లె... ఎందుకంత ప్రత్యేకం?

Intro:స్క్రిప్ట్ కరువుతో కబేళాలకు తరలిస్తున్న పశువులు వర్షాభావంతో పంటలపై విజువల్స్ సంబంధించి రైతులు వాయిస్ బైట్స్ పంపాను

Body:బైట్స్ పోషకాలు పంటల సాగు వాయిస్

Conclusion:బైట్స్ హర్ష పోషకులు పంటలు సాగు చేసిన రైతులు వాయిస్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.