ETV Bharat / state

RTC BUS ACCIDENT IN KANDUKURU : ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు - prakasam district crime

RTC Bus Accident in kandukur : ప్రకాశం జిల్లా కందుకూరులో ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

author img

By

Published : Dec 5, 2021, 2:03 AM IST

RTC Bus Accident in kandukur : ప్రకాశం జిల్లా కందుకూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. సింగరాయకొండ రోడ్డులోని లారీ యూనియన్ ఆఫీస్ వద్ద ఆగి ఉన్న లారీని... ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. బస్సు వెనుకనుంచి ద్విచక్రవాహనం రావడంతో దాన్ని తప్పించబోయే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో బస్సు డ్రైవర్, మరో ప్రయాణికుడికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గాయపడ్డ వారిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.

ఇదీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.