ETV Bharat / state

కరోనా వైరస్... కనిగిరిలో నిర్మానుష్యంగా మారిన రహదారులు

ప్రకాశం జిల్లా కనిగిరిలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వైరస్ వ్యాప్తి నివారణకు పోలీసులు, అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా కఠిన ఆంక్షలు విధించారు. ఫలితంగా పట్టణంలోని రహదారులు నిర్మానుష్యంగా మారాయి.

Roads that have become destructive in Kanigiri in view of coronavirus intensity in prakasam district
కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా కనిగిరిలో నిర్మానుష్యంగా మారిన రహదారులు
author img

By

Published : Jul 4, 2020, 10:59 PM IST

ప్రకాశం జిల్లా కనిగిరిలో కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా కఠిన ఆంక్షలు విధించారు. ఫలితంగా పట్టణంలోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు ప్రజలెవరూ బయటకు రాకుండా కర్ఫ్యూ విధించారు. ఎవరైనా ఆ సమయంలో బయటకు వస్తే క్వారంటైన్​కు పంపుతామని హెచ్చరించారు.

ఇదీచదవండి.

వడ్డేపాళెంలో విద్యుదాఘాతంతో విద్యార్థిని మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.