ETV Bharat / state

బావిలోకి దూసుకెళ్లిన కారు... ముగ్గురికి గాయలు - road accident news in salakalaveedu

ప్రకాశం జిల్లా సలకలవీడు సమీపంలో ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఇన్నోవా కారు బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

బైక్​ను తప్పించబోయి బావిలోకి దూసుకెళ్లిన కారు
బైక్​ను తప్పించబోయి బావిలోకి దూసుకెళ్లిన కారు
author img

By

Published : Jun 4, 2020, 8:02 PM IST

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం సలకలవీడులో రోడ్డు ప్రమాదం జరిగింది. గిద్దలూరు నుంచి గుంటూరుకు వెళ్తున్న ఇన్నోవా కారు ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: మాజీమంత్రి జవహర్ కుమారుడికి తప్పిన ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.