.
అద్దంకిలో రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి - road accident news in addanki
ప్రకాశం జిల్లా అద్దంకిలోని ఎన్టీఆర్నగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఘటనలో బైక్పై వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు క్షతగాత్రుడిని ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. మృతుడు కొరిసపాడు మండలం బొల్లవరంపాడు గ్రామానికి చెందిన కాట్లా స్వాములుగా గుర్తించారు.
అద్దంకిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
.
ఇదీ చూడండి: లారీ ఢీకొని వ్యక్తి మృతి..