కరోనా మహమ్మారి కారణంగా నాలుగు నెలలుగా ఇబ్బందులు పడుతున్న ప్రకాశం జిల్లా చీరాలలోని ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులపై ఈనెల 15న 'ఈటీవీ భారత్' లో వచ్చిన కథనానికి స్పందన వచ్చింది. స్వర్ణరోడ్డులోని వెంకటాద్రి అపార్ట్మెంట్ సభ్యులు 32 మంది ప్రవేటుపాఠశాలల ఉపాధ్యాయులకు బియ్యం, నిత్యవసర వస్తువులు అందచేశారు.
ఇదీ చూడండి