ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులు... "మేము విజేతలమే" అనే కార్యక్రమం చేపట్టారు. దివ్యాంగులు, అంధులు హాజరయ్యారు. ముఖ్య అతిథిలుగా జిల్లా డిప్యూటీ ట్రాన్‌పోర్టు కమిషనర్ బి. కృష్ణవేణి, ఇండియన్ బ్లైండ్ క్రికెట్ టీం కెప్టెన్ అజయ్ రెడ్డి హాజరయ్యారు.
పట్టుదల ఉంటే ఎటువంటి వారైనా విజయం సాధిస్తారని అజయ్ రెడ్డి చెప్పారు. దివ్యాంగులకు, అంధులకు ప్రత్యేక రిజర్వేషన్, అన్ని రకాల ఉపయోగాలున్నాయని చెప్పారు. సద్వినియోగం చేసుకుని ఫలితాన్ని సాధించిన వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: