ETV Bharat / state

20క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత - gopalapuram

ప్రకాశం జిల్లా గోపాలపురంలో 20క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. బియ్యం తరలించేందుకు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

20క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
author img

By

Published : Sep 7, 2019, 6:31 PM IST

20క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం గోపాలపురం వద్ద అక్రమంగా తరలిస్తోన్న 20క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీసుస్టేషన్​కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి-బెంగుళూరు టు హైదరాబాద్ ఛేజింగ్‌... సినీఫక్కీలో దోపిడీ....

Intro:AP_RJY_56_05_CHANDRABABUKU_SWAGATAM_AV_AP10018

తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

మాజీ ముఖ్యమంత్రి ఇ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు తూర్పుగోదావరి జిల్లా ముఖద్వారమైన రావులపాలెంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు

Body:పార్టీ బలోపేతం భవిష్యత్ కార్యాచరణపై తూర్పుగోదావరి జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం ఉదయం మన జిల్లాకు చేరుకున్నారు రావులపాలెంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప జోగేశ్వరరావులు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావులు చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికారు

Conclusion:కోనసీమలోని పలు మండలాలకు చెందిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో చేరు చేరుకుని స్వాగతం పలికారు చంద్రబాబునాయుడు ప్రజలకు అభివాదం చేస్తూ సామర్లకోట మండలం అచ్చంపేట కి బయలుదేరి వెళ్లారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.