ETV Bharat / state

విస్తారంగా వర్షం... అన్నదాతల్లో హర్షం

వరుణుడి కోసం నిరీక్షిస్తున్న అన్నదాతకు ఊరట లభించింది. వర్షాలు కురవటంతో కంది, పత్తి, చిరుధాన్యాల రైతుల్లో ఆనందం కనిపిస్తోంది.

author img

By

Published : Aug 1, 2019, 10:06 AM IST

rains
వర్షాలతో యర్రగొండపాలెం రైతుల్లో ఊరట

నాలుగేళ్లుగా వర్షాలు లేక కరువుతో అల్లాడుతున్న ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం రైతులకు ఇటీవల కురిసిన వర్షాలు ఊరటనిచ్చాయి. భూమినే నమ్ముకున్న రైతులు ఈఏడాది సాగు మొదలు పెట్టారు. ఆలస్యంగా వర్షాలు కురవడం వల్ల కంది, పత్తి, చిరుధాన్యాల సాగు ఊపందుకుంది. ఇప్పటికే వేసిన విత్తనాలు మొలకెత్తాయి. మిరప నారు పోసేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. వరినాట్లు సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాదైనా పంట చేతికి దక్కుతుందన్న ఆశతో సాగుకు సన్నద్ధమవుతున్నారు.

Intro:AP_GNT_71_31_VELUGU_ANIMATOR_MRUTHI_YCP_NETALU_KARANAMANI_AROPANA_AP10115 సార్..ఈ వార్తకు సంబంధించిన విజువల్స్ ఈటీవీ ftp ద్వార పంపడం అయినది గమనించగలరు

Body:గుంటూరు జిల్లా క్రోసూరు మండలం విప్పర్ల లో వెలుగు యానిమాటార్ మృతి విషాదంతం నింపింది. గ్రామానికి చెందిన పాటిబండ్ల క్రాంతికుమార్ 9 ఏళ్లుగా వెలుగు యానిమేటర్ గా పనిచేస్తున్నాడు.కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత గతంలో ఉన్న యానిమేటర్ల ను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగం పోతుందని క్రాంతి కుమార్ ఒత్తిడికి గురయ్యాడు.. కుటుంబం సహా వెళ్లి అధికార పార్టీ నేతలను బతిమిలాడడు. అయితే మా పార్టీకి చెందిన వారిని పెట్టుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. దీనితో ఒత్తిడికి గురైన క్రాంతి ఇవాళ ఫిట్స్ వచ్చి మరణించాడు.క్రాంతికి చిన్నప్పటి నుంచే మూర్చ వ్యాధి ఉంది. ఇప్పుడు ఒత్తిడికి లోను అవ్వడంతో అది మరణానికి దారితీసింది. అధికార పార్టీ నేతల వైఖరి కారణంగా క్రాంతి మరణించాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పోలీసులకి ఫిర్యాదు చేశారు. బైట్ క్రాంతి బంధువు.

Conclusion:AP_GNT_71_31_VELUGU_ANIMATOR_MRUTHI_YCP_NETALU_KARANAMANI_AROPANA_AP10115 గుంటూరు జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.