ETV Bharat / state

చెరువులోకి వర్షపునీరు... ఆనందంలో అన్నదాతలు

ఎప్పుడూ ఎండుతూ కనిపించే మార్కాపురం చెరువుకు... వర్షపు నీరు చేరుతుండడం.. రైతులకు ఆనందం కలిగించింది.

చెరువుకి చేరుతున్న వర్షపునీరు...ఆనందంలో అన్నదాతలు
author img

By

Published : Jul 21, 2019, 2:27 AM IST

చెరువుకి చేరుతున్న వర్షపునీరు...ఆనందంలో అన్నదాతలు

ప్రకాశం జిల్లా మార్కాపురం చెరువుకు భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది. నల్లమల అటవీ ప్రాంతాల్లో పడిన వర్షం... నల్ల కాలువ ద్వారా వచ్చి చెరువులో కలుస్తోంది. గత ఏడేళ్లుగా నీరు లేక చెరువు వెలవెలబోయిందని రైతులు గుర్తుచేసుకున్నారు. పట్టణంలోని తాగు నీటి బోర్ల నుంచీ నీళ్లు రాక.. తీవ్ర ఇబ్బందులకు గురయ్యామన్నారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు చెరువు నిండుతోందని ఆనందం వ్యక్తం చేశారు. చెరువులోని చెట్లను తొలగిస్తే... ఇంకా ఎక్కువ నీరు నిలువ ఉండేందుకు అవకాశం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:ప్రకాశంలో భారీ వర్షాలు

Mirzapur (UP), July 20 (ANI): Congress General Secretary of Uttar Pradesh (East), Priyanka Gandhi Vadra continued with her 'dharna' at Chunar Guest House in Mirzapur. Meanwhile, family members of the victims of Sonbhadra's firing case came to meet Congress General Secretary Priyanka Gandhi Vadra. Priyanka Gandhi said, "Government is stopping families of victims at guest house gate" The Sonbhadra firing incident took place in Ubbha village of Ghorawal where the village pradhan (head) went to take possession of his land he had purchased two years ago. However, he met with strong opposition from the villagers which triggered the firing allegedly by his aides leading to the death of 10 people.theft.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.