ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో వర్షాలు.. ఆనందంలో రైతన్నలు - prakasam

ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

ప్రకాశం
author img

By

Published : Jul 18, 2019, 1:52 AM IST

జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షం

ప్రకాశం జిల్లా పొదిలిలో మోస్తరు వర్షం కురిసింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. మార్కాపురం లోను జల్లులు కురిశాయి. చాలా రోజుల తర్వాత వర్షం కురిసిందంటూ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. అద్దంకిలో ఈదురుగాలులతో వర్షం పడింది. వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులు ఆనందాన్ని పంచుకున్నారు. మరో రెండు రోజులపాటు వర్షం పడితే సాగు చేసుకునేందుకు అనువుగా ఉంటుందని చెప్పారు. మరోవైపు.. ఈ జల్లులు తమ పనికి ఆటంకంగా మారాయని ఇటుక బట్టీల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షం

ప్రకాశం జిల్లా పొదిలిలో మోస్తరు వర్షం కురిసింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. మార్కాపురం లోను జల్లులు కురిశాయి. చాలా రోజుల తర్వాత వర్షం కురిసిందంటూ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. అద్దంకిలో ఈదురుగాలులతో వర్షం పడింది. వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులు ఆనందాన్ని పంచుకున్నారు. మరో రెండు రోజులపాటు వర్షం పడితే సాగు చేసుకునేందుకు అనువుగా ఉంటుందని చెప్పారు. మరోవైపు.. ఈ జల్లులు తమ పనికి ఆటంకంగా మారాయని ఇటుక బట్టీల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చదవండి

విమానాలు ఇకపై... రోడ్లపై తిరుగుతాయి!

Intro:ఆంధ్రా ఊటీ అరకు లోయ సందర్శించే పర్యాటకులకు డుంబ్రిగుడ మండలం లోని చాపరాయి జలపాతం ఆకర్షిస్తోంది ఆట వేట లక్షలాదిమంది పర్యాటకులు చాపరాయి జలపాతం అందాలను వీక్షించడం తో పాటు చాపరాయి నీటి ప్రవాహంలో లో ఆహారం చేసి ఇ ఉల్లాసపరిచే పులస పడేందుకు అనేకమంది వస్తున్నారు చాపరాయి జలపాతాన్ని సందర్శించే పర్యాటకుల నుంచి పర్యాటక ప్రవేశ రుసుము వసూలు చేస్తున్నారు సంవత్సరము లక్షల రూపాయలు ఆదాయ వస్తున్న అధికారులు లు జలపాతం అభివృద్ధి కి ఎటువంటి ఇ చర్యలు తీసుకో ఇవ్వటం లేదు కనీస సౌకర్యాల లేమి చాపరాయి జలపాతం సందర్శించే పర్యాటకులకు వేధిస్తోంది దేశ విదేశీ పర్యాటకులు చాపరాయి జలపాతం వీక్షించేందుకు వస్తుంటారు


Body:చాపరాయి జలపాతం వద్ద స్నానాలు చేసి ఇ నీటి ప్రవాహంలో లో కాసేపు సేద తీరుతాం అనుకున్నా చేపట్టలేదు మహిళలకు వీలుకాని పరిస్థితి మహిళలు బట్టలు మార్చుకునేందుకు వీలుగా ఎటువంటి ఇ ఏర్పాట్లను అధికారులు చేపట్టలేదు బట్టలు మార్చుకునే గది లేని కారణంగా ఆనందంగా చాపరాయి జలపాతం లో సేద తీరుతాం అనుకున్నా మహిళలకు వీలు కాని పరిస్థితి తాగునీరు సైతం చాపరాయి లో అందుబాటులో లేదు ఈ నేపథ్యంలో చాపరాయి జలపాతం వద్ద అ వీలులేని పరిస్థితి మహిళలతో పాటు ఉ చాపరాయి కి వచ్చే చిన్నారులకు పులస పరిచేందుకు ఎటువంటి చేయగలడు అధికారులు చేపట్టలేదు తీసుకో దీంతో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చాపరాయి జలపాతం వద్ద ఊహించని ప్రమాదం ప్రాంతాలు ఉన్నాయి ఊబి ఎక్కువగా ఉన్న ప్రాంతాల వద్ద అ ఎటువంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో పర్యాటకులు ఆనందంగా ఉందని ఉద్దేశంతో ఆ ప్రాంతానికి వెళ్లి మృత్యుముఖంలోకి అడుగుపెడుతున్నారు హెచ్చరిక బోర్డులు పెట్టాల్సిన అధికారులు ఇటువంటి చర్యలను చేపట్టలేదు లు


Conclusion:చాపరాయి జలపాతం మరింత అందంగా తీర్చిదిద్ది పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడితే లక్షలాదిమంది పర్యాటకులు జలపాతాన్ని సందర్శించే వీలుందని పలువురు పేర్కొంటున్నారు అరకులోయ అందాలకు అదనపు ఆకర్షణగా ఉన్న చాపరాయి జలపాతం పర్యాటక శాఖ ఐటీడీఏ అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టి అభివృద్ధి చేస్తే మరింత మంది వచ్చే అవకాశం వచ్చే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.