ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని సుందరయ్య భవన్ వద్ద కమ్యూనిస్టు ఉద్యమ నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 35వ వర్ధంతిని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ నేతలు రక్తదానం నిర్వహించారు. సుందరయ్య సేవలను కొనియాడారు.
ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య 35వ వర్థంతి - ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య 35వ వర్థంతి వేడుక
కమ్యూనిస్టు ఉద్యమ నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 35 వ వర్ధంతి ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. సుందరయ్య భవన్ వద్ద జరిపిన వేడుకల్లో పలువురు రక్తదానం చేశారు.