ETV Bharat / state

నిషేదిత గుట్కా, ఖైనీ పట్టివేత - prakasham

ప్రకాశంజిల్లా చిన్నగంజాం మండలం పెద్దగంజాంలో నిషేదిత గుట్కా పొట్లాలు తరలిస్తోన్న ముగ్గురిని పోలీసు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 66 వేలు విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు.

నిషేదిత గుట్కా, ఖైనీ పొట్లాలు పట్టివేత
author img

By

Published : Jul 26, 2019, 11:21 PM IST

నిషేదిత గుట్కా, ఖైనీ పొట్లాలు పట్టివేత

ప్రకాశంజిల్లా చిన్నగంజాం మండలం పెద్దగంజాంలో నిషేదిత గుట్కా పొట్లాలను పోలీసులు పట్టుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.... పెద్దగంజాంకు చెందిన నంబూరి వెంకట్రావు, నిడమానూరి సుబ్బారావు, అమరా రంగనాథ్ అనే ముగ్గురు వ్యాపారస్తుల నుండి నాలుగు బస్తాల గుట్కా, ఖైనీ పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. చిన్నగంజాం ఎస్‍.ఐ లక్ష్మీ భవాని తమ సిబ్బందితో దాడులు నిర్వహించగా...66 వేల రూపాయల నిషేదిక గుట్కా పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశామని, నిందితుల్ని కోర్టులో హాజరుపరచనున్నట్లు సి.ఐ రాంబాబు చెప్పారు.

ఇదీ చూడండి:అన్నా క్యాంటీన్ సిబ్బంది ఆందోళన

Intro:Ap_Vsp_61_26_District_Yoga_Compitition_Ab_C8_AP10150

Body:ఆగస్టు 18 వ తేదీన విశాఖలో జిల్లాస్థాయి యోగాసన పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యోగా సంఘం తెలిపింది ఎనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఈ పోటీలో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు నగరంలోని 6లో ప్రాంతంలో తాండ్రపాపారాయుడు కల్యాణ మండపం వేదికగా జరగబోయే ఈ పోటీలలో జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కావాలని కోరారు స్త్రీ పురుషులకు వేర్వేరుగా నిర్వహించే ఈ పోటీల్లో గెలు పొందిన మొదటి నలుగురు విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన యోగా విద్యార్థులను జాతీయస్థాయి పోటీలకు పంపినట్లు చెప్పారు
---------
బైట్ రాజు జిల్లా యోగ సంఘం అధ్యక్షుడు విశాఖ
--------- ( ఓవర్).

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.