కరోనా లాక్డౌన్ కారణంగా నాలుగు నెలలుగా జీతాలు లేక కుటుంబాలు గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని... ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని ప్రకాశం జిల్లా చీరాలలోని తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
మమ్మల్ని ఆదుకోండి: ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు - లాక్డౌన్లో ప్రైవేట్ ఉపాధ్యాయులు తాజా వార్తలు
ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ... ప్రకాశం జిల్లా చీరాలలోని డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
![మమ్మల్ని ఆదుకోండి: ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు private teachers giving requested latter](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7927346-113-7927346-1594118644772.jpg?imwidth=3840)
వినతి పత్రం అందజేసిన ప్రైవేట్ ఉపాధ్యాయులు