ETV Bharat / state

అధైర్య పడొద్దు.. ఆత్మహత్యలు వద్దు - ramakrishna

ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పర్యటించారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించారు.

అధైర్య పడొద్దు..ఆత్మ హత్యలకు పాల్పడవద్దు
author img

By

Published : Aug 3, 2019, 6:49 PM IST

అధైర్య పడొద్దు..ఆత్మ హత్యలకు పాల్పడవద్దు

ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను సీపీఐ బృందం పరామర్శిస్తోంది. అద్దంకిలో అప్పుల బాధతో మృతి చెందిన పోలవరపు వెంకటేశ్వర్లు కుటుంబంతో సహా పలు గ్రామాల్లో... వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకున్న రైతన్నల కుటుంబాలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరామర్శించారు. రైతులు అధైర్య పడొద్దని సూచించారు. రెండు నెలల వ్యవధిలోనే ప్రకాశం జిల్లాలో సుమారుగా 13 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం మారినా రైతుల అభివృద్ధిలో ఎలాంటి మార్పు జరగలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతు ఆత్మహత్యకు ప్రకటించిన ఏడు లక్షల రూపాయల సాయాన్ని వెంటనే వారి కుటుంబాలకు అందజేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి-'గుండెనొప్పిని... గ్యాస్​ నొప్పి అనుకోవద్దు'

Intro:AP_RJY_96_03 _GODAVARI LANKALANU_PARISILINCHINA_MUNCIPAL COMMISSIONER_SUMITH KUMAR GANDHI_AVB_AP10166
రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం
మాధవరావు...AP10166
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, ధవలేశ్వరం పలు ప్రాంతాల్లో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో పుష్కర్ ఘాట్, ఇస్కాన్ టెంపుల్ ఘాట్ల వద్దకు సందర్శకులను రానీయకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వరద ఉధృతి పెరగడంతో గోదావరి లంక లైన కేతవారి లంక, బ్రిడ్జి లంక లో నివాసముంటున్న 180 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కమిషనర్ సుమిత్ కుమార్ గాంధీ శనివారం మధ్యాహ్నం పరిశీలించారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో వారందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించి తగిన సౌకర్యాలు కల్పిస్తామని కమిషనర్ పేర్కొన్నారు. సాయంత్రం కల్లా రెండో ప్రమాద హెచ్డీ కూడా జారీ అవుతుందన్నారు. ఇదిలా ఉండగా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మధ్యాహ్నం రెండు గంటలకు నీటి మట్టం 12 అడుగులకు చేరింది .దిగువకు 10 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.
BYTES.....
మున్సిపల్ కమిషనర్ సుమిత్ కుమార్ గాంధీ
వైకాపా రాజమహేంద్రవరం నియోజకవర్గం సమన్వయకర్త ఆకుల వీర్రాజు.

Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం

Conclusion:7993300498

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.