ETV Bharat / state

ఇది విహార కేంద్రం అనుకుంటున్నారా? కాదు కొవిడ్ కేర్ సెంటరే!

author img

By

Published : May 25, 2021, 2:52 PM IST

కొవిడ్ కేంద్రాల్లో ఉన్నవారి మానసిక ఆరోగ్యానికి ప్రకాశం జిల్లా పోలీసులు వినూత్న ఏర్పాట్లు చేశారు. బాధితులు మానసికంగా కుంగిపోకుండా ఉండాలన్న ఉద్దేశంతో.. జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్‌ ఆదేశాల మేరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇది విహార కేంద్రమానుకుంటున్నారా? కాదు కొవిడ్ కేర్ సెంటరే!
ఇది విహార కేంద్రమానుకుంటున్నారా? కాదు కొవిడ్ కేర్ సెంటరే!
ఇది విహార కేంద్రం అనుకుంటున్నారా? కాదు కొవిడ్ కేర్ సెంటరే!

ఒంగోలులోని పోలీసు శిక్షణా కేంద్రంలో.. కరోనా బారినపడ్డ పోలీసులు, వారి కుటుంబసభ్యులకు చికిత్స అందిస్తున్నారు. పోలీసు శిక్షణా కేంద్రంలోని కొవిడ్ సెంటర్లలో ఉన్నవారి మానసిక ఆరోగ్యానికి ప్రకాశం జిల్లా పోలీసులు.. పలు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్‌ ఆదేశాల మేరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సంగీత విభావరి, మహిళలకు రంగవల్లుల పోటీలు, యోగా, ధ్యానం వంటివి చేపట్టారు. మానసికంగా దృఢంగా ఉంటే కరోనాను జయించొచ్చన్న దృక్పథంతో వీటిని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

ఇదీ చదవండి: వలస జీవితాలు.. సీలేరు నదిలో గల్లంతు.. ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.