ETV Bharat / state

చీరాల అభివృద్ధికి కరణం భరోసా - తెలుగు దేశం

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెదేపా ప్రచార వేగాన్ని పెంచింది. ప్రకాశం జిల్లా చీరాల అభ్యర్థి కరణం బలరాం నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రచారం చేపట్టారు.

ప్రకాశం జిల్లా చీరాలలో ఎన్నికల ప్రచారం చేస్తోన్న బలరాం
author img

By

Published : Mar 25, 2019, 4:32 PM IST

ప్రకాశం జిల్లా చీరాలలో ఎన్నికల ప్రచారం చేస్తోన్న బలరాం
ప్రకాశం జిల్లా చీరాలలో ఎన్నికల ప్రచారంఊపందుకుంది. తెలుగుదేశం అభ్యర్ధి కరణం బలరాం... జయంతిపేట, మరియమ్మపేట, ఐక్యానగర్ ప్రాంతాల్లో పర్యటించారు. తన వెంట ఎమ్మెల్సీ పోతుల సునీత, యడం బాలాజీ ఉన్నారు. చీరాల నియోజక వర్గం అభివృద్ది చెందాలంటే తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కరణం బలరాం కోరారు.

ఇవీ చూడండి.

ఓట్ల బరిలో... ఒం'గోల్​' కొట్టేది ఎవరు?

Intro:ap_vzm_06_25_janasena_mla_abhyardhi_namination_av_c4
________________________________________________
బాలకిషోర్, ఈటీవీ కంట్రీబ్యూటర్,
సెంటర్.. విజయనగరం జిల్లా కేంద్రం..
9985285117
----------------------------------------------------------------------------
నామినేషన్ లా పర్వం ఆఖరి రోజు కావడంతో విజయనగరంలో నామినేషన్లు జోరందుకున్నాయి వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తహసిల్దార్ కార్యాలయానికి వచ్చి వారి యొక్క నామినేషన్లుదాఖలు వేశారు. జనసేన పార్టీ విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థి యశశ్వీ నేడు నామినేషన్ వేయాడానికి తహశీల్దార్ కార్యాలయానికి భారి ఊరేగింపు తో తరలివచ్చారు. ఆమె మద్దతు తెలుపుతూ వామపక్ష పార్టీలు నాయకులు ఈ నామినేషన్ కార్యక్రమంలో
పాల్గొన్నారు.... స్పాట్...

Body:విజయనగరంలో నామినేషన్ లు ఆఖరి రోజు కావడంతో అభ్యర్థులు నామినేషన్ లు..

Conclusion:విజయనగరంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి యశశ్వీ నామినేషన్ లు...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.