ఇవీ చూడండి...
జనతా కర్ఫ్యూకు ప్రకాశం జిల్లా వాసుల పూర్తి మద్దతు - ప్రకాశం జిల్లాలో జనతా కర్ఫ్యూ తాజా వార్తలు
యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ప్రజలు జనతా కర్ఫ్యూకు పూర్తి మద్దతు తెలిపారు. రోజువారి అవసరమైన సరుకులను ముందురోజే కొనుగోలు చేసి నేడు ఇళ్లల్లోనే ఉండి కోవిడ్-19పై తమ పోరాటం కొనసాగించారు. దీంతో జనసంచారం లేక జిల్లాలోని ప్రధాన కూడళ్లు బోసిబోయాయి...
జనతా కర్ఫ్యూకు ప్రకాశం జిల్లా వాసుల మద్దతు
ఇవీ చూడండి...
డోర్నాలలో శ్రీశైలం మార్గం మూసివేత