ETV Bharat / state

'అతనికి టికెట్ ఇవ్వొద్దు' - against

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా బి.ఎన్. విజయ్‌కుమార్‌కు టికెట్ కేటాయించవద్దంటూ పార్టీ నాయకులు... జిల్లా పార్టీ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన విజయ్‌.. తెదేపా కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

ఆందోళన చేస్తున్న తెదేపా నాయకులు
author img

By

Published : Feb 28, 2019, 5:30 PM IST

ఆందోళన చేస్తున్న తెదేపా నాయకులు
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా బి.ఎన్. విజయ్‌కుమార్‌కు టికెట్ కేటాయించవద్దంటూ జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట తెదేపా కార్యకర్తలునిరసన చేపట్టారు. సంతనూతలపాడు, నాగులప్పలపాడు, మద్దిపాడు, చీమకుర్తి తదితర మండలాల నుంచి మండల, పోలింగ్ కేంద్ర కమిటీల నాయకులు, కార్యకర్తలు ఒంగోలులో ఉన్న పార్టీ కార్యాలయానికి చేరుకొని బైఠాయించారు.. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన విజయ్‌కుమార్‌ తెదేపా నాయకులను, కార్యకర్తలనూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో తమను భాగస్వాములను చేయడం లేదని... ఇలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం సబబు కాదని అభిప్రాయపడ్డారు.తెలుగుదేశం ముద్దు - విజయ్ కుమార్ వద్దు అని నినాదాలు చేశారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Seoul - 28 February 2019
1. Various of people watching news report on US-North Korea summit
2. SOUNDBITE (Korean) Lee Soon-hee, 62, housewife:
"I am sad and wondering why it went wrong. I hope for peace for the Korean peninsula and the world. I really liked seeing both Trump and Kim on television. I really liked them both and hoped for the best results."
3. SOUNDBITE (Korean) Kim Dong-ho, 68, retiree:
"I am sad to hear the meeting fell apart. I hope they learn from this and will be able to reach a compromise so they can find themselves in a win-win situation."
4. Various of people at Seoul train sstation
STORYLINE:
Some South Koreans expressed disappointment Thursday after the United States and North Korea failed to reach an agreement at the summit in Hanoi.
Following his meeting with North Korean leader Kim Jong Un, which ended earlier than expected, U.S. President Donald Trump said the two leaders decided not to reach any conclusions during the summit.
Commuters at Seoul's main railway station watched Trump's announcement on a live broadcast and said they were saddened by the outcome.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.